telugudanam.co.in

      telugudanam.co.in


రాబోవు కార్యక్రమాలు
     
25219 (ఈ వారానికి పదాల సంఖ్య)

సామెత: అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది !

మంచిమాట: మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.

నీతి కథ : సాధువుగామారిన దొంగ [ వివరాలకు... ]


ఆట : పదంతో పందం గేమ్ [ వివరాలకు... ]

తెలుగు సైటు: గజల్ శ్రీనివాస్ [ వివరాలకు... ]
తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


 

విశ్వశాంతి బాటలు

పలు మతాల భాద్షల పరిమళాల కదంబం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
ఉరికేటి నదులు మన జానపదులు
వికసించే తోటలు వినిపించే పాటలు
వేదఘోషలు బౌద్ధ వాక్కులు
గుభాళీంచి పరచినవి విశ్వశాంతి బాటలు
మానవాళి వికాసమే భారతీయ తత్వం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
సకల కళారామమిదే మానివాసము
అందరినీ ఆదరించు సర్వధమము
ఇలా తలముపై వెలసిన స్నేహదీపము
సమత మమత రూపమే మా దేశము
జనహితమే మా జాతి చల్లని హృదయం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: