|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పండ్లతో ఆరోగ్యం

ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఆరికడుతుంది.
జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
బత్తాయిరసం ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది.
యాపిల్రసంలో తేనే కలిపి తాగితే రక్తం బాగా పడడమే కాకుండా గుండెదడ నయమవుతుంది.
బలహీనంగా ఉన్న పసిపిల్లలకు సీతాఫలం గుజ్జులో తేనె కలిపి ఇస్తే బలంగా తయారవుతుంది.
గుండే ఆయాసం, బ్లడ్ప్రెసర్ ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తింటే మంచిది.
నారింజపండు తీసుకుంటే ఆకలి వృద్ధి చెందుతుంది.
గ్యాస్టిక్ ఆల్సర్ ఉన్నవారు పాలల్లో ద్రాక్షరసం కలిపి తీసుకుంటే అల్సర్‌కు మంచి మందుగా పనిచేస్తుంది.
ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష కలిపి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే వేసవికాలంలో అతిదాహం తగ్గిపోతుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in