telugudanam.co.in

      telugudanam.co.in

   

తాపాన్ని తగ్గించే పండ్ల రసాలు

వేసవి వేడిని తట్టుకోవడానికి చల్లని నీటిని తాగడంతోపాటు తాపాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని చేకూర్చే చల్లని పండ్ల రసాలపై దృష్టి మళ్ళిస్తే మంచిది. ఇన్‌స్టెంట్‌గా దొరికే కూల్‌డ్రింక్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకొని తాగడంకన్నా తాజా ఫలాల రసాన్ని తాగడం, తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తాపాన్ని తగ్గించుకోవచ్చు.


వేసవి తాపానికి చక్కటి ఉపశమనాలు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: