www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

విటమిన్లు

నీటిలో కరిగే విటమిన్లు

విటమిన్

రసాయనిక నామము

లభించే పదార్ధాలు

నూన్యత వలన కలిగే వ్యాధులు

బి 1

ధయామిన్

గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు, నువ్వు గింజల, పాలు, మాంసము, చేప, గుడ్లు, కాయ గూరలు.

బెరి బెరి, ఆకలి మందగించటం

బి 2

 రైబోఫ్లేవిన్

పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండము, ఆకు కూరలు

నోటిపూత, నోటి మూలల్లో పగలటం

బి 6

 పైరిడాక్సిన్

పాలు, కాలేయము, మాంసము, గుడ్డులోని సొన, చేపలు, ధాన్యాలు, చిక్కుడు జాతి కాయలు, కాయకూరలు.

రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో లోపాలు

ఫోలిక్ ఆమ్లము

ఫోలిక్ ఆమ్లము

కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు

రక్తహీనత, అతిసారము, తెల్ల  రక్త కణాలు నష్ట పోవటము

బి 12 

సయానో కో బాలమైన్

ఆహార పదార్ధాలలో లభించదు. పేగులోని   బాక్టీరియములు దీన్ని సంశ్లేషణము చేసి శరీరానికి అందిస్తాయి

హానికర రక్తహీనత

సి

ఆస్కార్బిక్ ఆమ్లము

నిమ్మ జాతి ఫలాలు(సిట్రస్), టమోటాలు, కాయకూరలు, బంగాళ దుంపలు, కాలిఫ్లవర్, కొన్ని పండ్ల జ్యూసులు, పచ్చిమిరపకాయలు.

స్కర్వె

పాంటోథినక్ ఆమ్లము

పాంటోథినక్ ఆమ్లము

తాజాకాయకూరలు, కాలేయము, మూత్ర పిండము, ఈస్ట్, గుడ్డులోని సొన, మాంసము, చిలగడ దుంపలు, వేరుశనగ, తేనె

కాళ్ళు మండటము

బయోటిన్

బయోటిన్

పప్పు దినుసులు, గింజలు, కాయకూరలు, కాలేయము, మూత్రపిండము

కండరాల నొప్పులు, నాడీ మండలంలో తేడాలు, అలసట

కొవ్వులో కరిగే విటమిన్లు

విటమిన్

రసాయనిక నామము

లభించే పదార్ధాలు

నూన్యత వలన కలిగే వ్యాధులు

కెరోటిన్

కాలేయము, గుడ్లు, వెన్న, పాలు, చేప, మాంసము, కాడ్, షార్క్ చేపలనూనె, బచ్చలి, తోటకూరలు, క్యారెట్, టమోటా, గుమ్మడి, బొప్పాయి, మామిడి

రేచీకటి, జిరాఫ్ థాల్మియా, శుక్ల పటలము  పగలటం, చర్మం మీద పొలుసులు

డి

కాల్సిఫెరాల్

కాలేయము, గుడ్డులోని సొన, వెన్న, కాడ్ చేప నూనె, షార్క్ చేప నూనె

రికెట్స్ ఎముకలు పెళుసుగా అవుతాయి

టోకోఫెరాల్

పాలు, కాయకూరలు, బాదంపప్పు, మొలకెత్తిన గింజలు, మాంసము, గుడ్డులోని సొన, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నూనె, పత్తి గింజల నూనె

పురుషులలో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావము, ఎర్ర రక్త కణాల జీవిత కాలపరిమితి తగ్గటము

కె

యాంటిహేమరేజ్

ఆకు కూరలు,  ఆవు పాలు

రక్తము ఆలస్యంగా గడ్డ కడుతుంది

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in