|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పెద్దల ఆటలు (కొన్ని)
ఈ ఆటకి కూడా ముందుగా పేపరు రెడీ చేసుకోవాలి.
ఆట నిర్వహించేవారు పేపరులో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యొక్క పేర్లు అన్నీ వరుసగా వ్రాసి క్రింద మాత్రం ఆ ప్రొడక్ట్స్ ఎదురుగా కంపెనీ పేరు వ్రాయమనండి. పేరు లేదా నెంబరు వేస్తే సరిపోతుంది.
ఉదా: ఆట నిర్వహించేవారు ఈ క్రింది విధంగా పేపరు రెడీ చేసుకోవాలి.
|
బ్రాండెడ్ పౌడర్ పేరు |
కంపెనీ పేరు |
|
ఏరియల్ వాషింగ్ పౌడర్ |
9 |
|
సింధాల్ పౌడెర్ పేర్ |
13 |
|
హార్లిక్స్ |
15 |
|
డెట్టాల్ లోషన్ |
10 |
|
ఫెవికాల్ |
18 |
|
3 మ్యాంగోస్ మ్యాచ్బాక్స్ |
5 |
|
సన్ డ్రాప్ ఆయిల్ |
7 |
|
ఆల్ ఔట్ |
6 |
|
హెన్‌కో సోప్ |
8 |
|
గోల్డ్ ఫ్లేక్ సిజర్స్ |
3 |
|
ఆశా చాక్లేట్ |
11 |
|
సర్ఫ్ ఎక్సెల్ |
18 |
|
మైలో హెల్త్ డ్రింక్ |
12 |
|
కాంప్లాన్ |
14 |
|
ఎయిర్ టెల్ |
4 |
|
పార్క్ ఎవెన్యూ సోప్ |
2 |
|
క్రాక్‌జాక్ బిస్కెట్ |
11 |
|
బోర్న్విట |
1 |
|
తాజ్మహల్ టీ |
18 |
|
లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ |
19 |
Cadbury
Raymond's
IT Ltd
Bharti Telecom
WIMCO
Karam Chand Apple Ltd.
ITC Agro Tech Ltd.
Henkel Spic Ltd.
P&G Ltd.
Rockit & Colma Ltd.
Parke Ltd.
Nestle Ltd.
Godrej Ltd.
Heinz Ind. Ltd.
Smithline Beecham Con Ltd.
Brooke Bond Ltd.
Pidilite Industries Ltd.
Hindustan Lever Ltd.
Britania Ltd.
Nutrine Confectionery Ltd.
ఇలా బ్రాకెట్ నెంబర్స్ ఇవ్వకుండా ఫ్రీ చేసి పేపర్ జిరాక్స్ తీసి అందరికీ ఇవ్వాలి.
ఈ సమయం అయిన తరువాత పేపరు కలెక్ట్ చేసి ఎవరైతే ఎక్కువ కరెక్ట్ గా వ్రాయగలరో చూసి వారిని విన్నర్ గా ప్రకటించి భారీ గిఫ్ట్ ఇవ్వాలి సుమా.
ముందుగా టేప్ రికార్డర్ క్యాసెట్స్ 25 క్యాసెట్స్ ను కలెక్ట్ చేసి ఉంచండి. ఇది ఒక్కనిముషము ఆడే ఆట. ఒక టేబుల్ మీద ఒకవైపు క్యాసెట్ బాక్సులు పెట్టాలి. ఆడే వ్యక్తిని వచ్చి నించోమని చెప్పాలి.
1 నిముషములో వారిని క్యాసెట్ తీసి క్యాసెట్ బాక్సులో పెట్టి పక్కన వుంచమనండి. అలా ఆపకుండా ఒక్కనిముషములో ఎన్ని సెట్ చేయగలరో చూసి లెక్కపెట్టు కోవాలి. అలా ప్రతిఒక్కరి చేత ఆడించాలి. ఎవరు ఒక్కనిముషములో ఎక్కువ సెట్ చేస్తారో వారే గెలిచినట్లు. చక్కగా, పెట్టినవి మాత్రమే లెక్కకి తీసుకోవాలి.
ఈ ఆటకు గిన్నెలలో రకరకాల పప్పులు, జీలకర్ర, రవ్వ, బియ్యం ఇలాంటి ఐటంస్ గిన్నెలలో పోసి టేబుల్ మీద పెట్టాలి. ఒక్కొక్కరికి కళ్ళకి గంతలుకట్టి ఒక్కొక్కగిన్నెలోని వస్తువులను వారు తాకి ఆ వస్తువు పేరు చెప్పమనాలి. ఇదికూడా ఒక్కనిముషము సమయంలో చెప్పమనాలి. ఈ ఆటకి ఆడేవారు మాత్రమే అక్కడవుండాలి.
ఆడాల్సినవారు దూరంగా ఉండాలి. వారు గనక వాటిని చూస్తే సులభంగా గుర్తిస్తారు. అందరు మెంబర్స్ చేత ఆడించి ఒక్క నిముషములో ఎవరైతే ఎక్కువ గుర్తిస్తారో వారే గెలిచినట్లు.
ఈ ఆటలో పాల్గొనేవారందరికీ పేపరు, పెన్ను ఇవ్వాలి.
ఈ ఆట ఏమిటంటే ఒక్క నిముషములో ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లు వ్రాయాలి.
ఎవరైతే ఎక్కువ సరి అయిన సమాధానాలు వ్రాశారో వారు గెలిచినట్లు.
ఆట నిర్వహించేవారి కోసము
1. సోమనాధ
2. శ్రీశైల మల్లిఖార్జున స్వామి
3. శ్రీ ఓంకారస్వామి
4. శ్రీ మహాకాళేశ్వర్
5. శ్రీ కేదారనాధ్
6. శ్రీ భీమశంకర్
7. శ్రీ విశ్వనాధ్
8. శ్రీ త్రయంబకేశ్వర్
9. శ్రీ వైధ్యనాధ్
10. శ్రీ నాగేశ్వర్
11. శ్రీ రామేశ్వర్
12. శ్రీ గుషమేశ్వర్
ఈ ఆట నిర్వహించేవాళ్ళు ఒక పేపర్లో టీ పౌడర్ పేర్లను తెలుగులోకి అనువదించి వ్రాసుకోవాలి. వాటిని జిరాక్స్ తీసి అందరికీ ఇచ్చి వాటి పేర్లు వ్రాయమని చెప్పి వారికి సమయము ఒక్క నిముషం ఇవ్వాలి.
ఉదా: టీ పేర్లు
|
ఒక స్మారక చిహ్నం |
- |
తాజ్ మహల్ టీ |
|
మూడు గులాబీలు |
- |
త్రీ రోజస్ |
|
సమాజం |
- |
సొసైటీ |
|
బంగారుచక్రం |
- |
చక్రా గోల్డ్ |
|
జెమినీ |
- |
జెమినీ టీ |
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in