www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]

అ నుంచి అః వరకు

అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈలకొట్టి లాగుతారు ఆంధ్రా జనం

ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తుపల్లం గేలమేస్తే వాలుతారు కుర్రాకులం

పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైటజారుడు ఎక్కువాయరో యానాము చేరినా ఈనాము చేరినా ఫ్రెంచి ఫిడేలు ఆగునా?

వోరి వయ్యారి గయ్యాళి దేవుడో ఓరకంట చూపుతోనే చంపుతుంటడు.

వోరి వయ్యారి గయ్యాళి దేవుడో గాలితోటే గాలమేసి లాగుతుంటడు.       (ఆర్య)

 

దివో.. గోవింద గోవింద గోవింద గోవింద గోవింద  ||2||

అదివో అల్లదివో... శ్రీ హరివాసము ||అదివో||

పదివేలు శేషుల పడగల మయము ||అదివో||

అదె వేంకాటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము

అదివో నిత్య నివాస మఖిల మునులకు... ||2||

అదె చూడుడూ... అదె మ్రొక్కుడూ... ఆనందమయము. ||2||      (అన్నమయ్య)

 

మ్మ, ఆవు, ఇల్లు, ఈగ, చదివా ఆనాడు..

ప్రేమ, వలపు, మనసు, మమత చదివా ఈనాడు.

ఇంకాఏదో చదవాలంటూ పెదవికోరుతుంది

భలేగా కొత్త చదువు చదువు  ఇలా నాముద్దు కవిత చదువు

చెలీ మురిపాల కధలు చదువూ. ||అమ్మ||    (దిల్)

 

మ్మడో అపచ్చి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచీ ||2||

బావరోబావర్చి వచ్చి తినిపించవా మిర్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి మేళాలు తెప్పిచ్చి ఊరంతా తిప్పిచ్చి

కోన దాటిందమ్మ కోటప్ప కొండాయ్యమ్మ కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ

కోలు కోలుయమ్మ కోలు కోలోయమ్మ.   (ఇంద్ర)

 

వునని అంటావో.. మరి కాదని అంటావో.. ఏమంటావో ఏమోనన్న సందేహంతో

ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమౌతుంది నామనసెంతో

అటో.. ఇటో.. ఎటో.. మరి.. తేలని నిమిషంలో.. ఎలా చెప్పనమ్మా

నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమ నువ్వని.          ||అవునని||      (హొలి)

 

హ అల్లరి అల్లరి చూపులతో... ఒక గిల్లరి మొదలాయే

ఇహ మెల్లగ మెల్లగ ఎదలోనా... చిరు గిల్లిడు షురువాయె

అరె చక్కిలి గిలి గిలి గింతాయే... ఈ తిక్క గాలి వలన

మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయ వలన

తాన దీన తానకు తన్నినారె తళ్ళాంగు తక్కదినా

తాన దీన తానకు తన్నినారె తళ్ళాంగు  తక్కదిన   తక్కదిన     (ఖడ్గం)

 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో

తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో

ఎందుకో అసలెందుకో అడుగెందుకో

మొదటిసారి ప్రేమ కలిగినందుకా.    (జయం)

 

గ్గిపుల్ల గీయగానే భగ్గుమంటు మండినట్టు ఆడపిల్ల చేతి స్పర్శ తగిలెనయ్య హొ ...

అయ్యహొ.... అయ్యహొ... మంటలోన నెయ్యి నువ్వు పొయ్యహొ

అయ్యహొ..  అయ్యహొ.. వంటిపైన ముద్దులెన్నో వెయ్యహొ

 

రె నూకలిస్తే మేకలు కాస్తావా

మరి మేకలొస్తే తోకలు కోస్తావా

సరి కోకలిస్తే సోకులు ఇస్తావా

సన రైకలిస్తే రాతిరి కొస్తావా ||అరె||

నాకున్నవన్నీ నీకే ఇచ్చేస్తే ఏనెల్లో నేతప్పను మన ఊరోళ్ళకేం చెప్పను

మావిళ్ళు కొని తెచ్చుకో తొలి వేవిళ్ళు అని చెప్పుకో.   (యువరాజు)

 

కాశం తనరెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి

జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దుర లేపి రేయంతా తెగ అల్లరి చేయాలి

ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి

గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలోని చికటినంతా తరిమెయ్యాలి.  (కలుసుకోవాలని)

 

........ఆ........ఆ.........ఆ..........ఆ...

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుకా రాగం ఉంది రాగం నింగిని కరిగిచింది

కరిగే నింగి చినుకయింది చినుకే చిటపట పాటయింది చిట పట పాటే తాకిన నేల

చిలకలు వాలే చెట్టయింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వేకావాలి

రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి. || అనగనగా||   (నువ్వేకావాలి)

 

హలపల్లకీలో ఊరేగించనా

ఆశలవెల్లువై రాగం పలికించనా ||2||   (చిత్రం)

  

క్కడ వున్నా పక్కన నువ్వే వున్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది అరే ఇదేం గారడి

నేను కూడా నువ్వయానా పేరుకైనా నేనులేనా

దీనిపేరేనా ప్రేమా అనే ప్రియ భావనా.  (నువ్వేకావాలి)

 

క్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో

వీడలేమంటూ వీడికోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనవు చివరి మలుపులో.    (స్టూడెంట్ నెం.1)

 

దలో ఏవో వ్యధలే ఉన్న పెదవే చిందే నవ్వులవాన చెలిమి కోరుతూ

మనవిచాటుతూ నిలబడేనిలా తమరిముంగిట

మీ కొండంత అండింక వెన్నంటె మాకుంటే కళకుతళుకులవుతాం

ఒసాయో సైరోరే ఒసాయో సైరోరే ఒసాయో సైరోరే సైరో సైరోరే.   (స్టైల్)

 

లా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ||2||

గాలిలోన వేలి తోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా

వాలుజడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా.   (నువ్వు లేక నేను లేను)

 

న్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని

అందంగా పెరగాలని చిట్టిగౌను వయసులోంచి చీరలోకి రావాలని

పెళ్ళంటు చేసుకుంటే ....

నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్ని అన్ని అన్ని అన్ని

ఇచ్చుకోవాలని ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ

 

వ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్న ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసులు ఏ రోజు వీడదు ఈ ప్రేమ

కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగినేల ఉన్నన్నాళ్ళు ఉంటుంది ప్రేమ.

 

చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో||2||

నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లేవో||2||

కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసంలోన మంచుపూల జల్లువో.     (ఘర్షణ)

 

చోట ఉన్నా... నీవెంటలేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే

ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే

రేపులేని, చూపు నేనై, శ్వాసలేని, ఆశ నేనై మిగలనా...

నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం

నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం.  (నువ్వే నువ్వే)

 

దో ఏదో నాలో పులకింత కలిగే భాగ్యరేఖ వరియించలే

ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తేరచి ముద్దుగా తరిమి కొట్టెనులే

ప్రియతమా హృదయం... నీకే నీకే....(నీ మనసు నాకు తెలుసు)

 

మైందో ఎటు వెళ్ళిందో నిను చూసిన హృదయం

నీతోనే తను చేరిందో కావాలని నీ స్నేహం

రావా రాలేవా నే బ్రతికే ప్రతి నిముషం నీకోసం

 

శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ||2||

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో

ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరనీ మాధవా.   (నేనున్నాను)

 

దో ప్రియ రాగం వింటున్నా

చిరు నవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా

ఏదో నవ నాట్యం చూస్తున్నా

సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా

ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా

ఇటుపైనా ఈ స్వప్నం కరిగించకు ఏమైనా

ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నా వెంటే   (ఆర్య)

 

యాం వెరీ సారీ అన్నాగా వందోసారీ సరదాగా నవ్వేసేయ్ ఒకసారీ ||2||

హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి వదిలై క్షమించి

అరె పాపo చిరు కోపం నిజమేనా మేకప్పా

అరె పాప సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా ఫారిక్స్ బేబి టైపా లౌలి లాలి పాప.  (నువ్వే నువ్వే)

 

క్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ...ఓ...... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

మనగుండె  గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండ మనక వదిలేయమంటు బ్రతిమాలుతున్న వేళ

వెన్నేలేదో వేకువేదో  నీకు తెలుసామరి  నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి (నువ్వు నాకు నచ్చావు)

 

రేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ్ ఐ లవ్ యు రా

ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ్ అదంతేరా

అరవిచురుకు నీకు ఉందిరా అసలు కొత్త స్టైలు నీదిరా అందుకే ఐ లవ్ యు రా

ఆడపిల్ల ఒరేయ్ అదంటే ప్రేమలోన పడ్డట్టేరా

నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయెరా   (ఒకటో నంబర్ కుర్రాడు)

 

గుమ్మా సరదాగా యివాలంటా నీ చుమ్మా

హే ఓయమ్మా సరసంలో లేదనుమాటే లేదమ్మా

ఎవరూలేని ఏకాంతంలో ఏదో లోకంలో చేరాలంటే

మౌనం పాటై మొహం పెంచే మనసే నాకు యిచ్చానంటా

 

చెలియా నాప్రియ సఖియా చేజారెను నా మనసే

ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే

ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే (ప్రేమికుడు)

 

ఓం ఓం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం

ఓంకార నాథంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం

ఘ్రీంకార నాథంలో సంచరించే ఆది శక్తికి ఆకారం ఈ ఖడ్గం

యుగ యుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం

తరతరాలుగా తరలివచ్చిన చరిత ఈ ఖడ్గం

తన కళ్ళముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా

క్షణమైన తన గాథ గతములో విడిచి కృతి ఒడి చేరనది ఈ ఖడ్గం

పూటకో పడమరను దాటి పూర్వాధ్రి పై నిత్య ప్రవాహమై

వెలుగుతున్నది భరత ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం ఏదో మహాద్భుతం ఉన్నది ఖడ్గం   (ఖడ్గం)

 

మై బ్రదరు చెబుతా వినరో

వన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు

నా సలహాలు వింటే ఎవరు ఇకపైన ఎప్పుడు మజ్ఞులవరు

ఐ లవ్ యూ అన్న పదం గమనించర బాయి

యు లవ్ మీ అని అర్థం లేదోయి   (ఆర్య)

 

... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వు ||2||

నా లోనే నువ్వు నాతోనే నువ్వు నాచుట్టు నువ్వు నేనంతా నువ్వు

నా పెదవిపైన నువ్వు నా మెడ వంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు ...

బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వు ...

నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు ...

నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వు ...

 

అందాల బొమ్మరో ఓ ముద్దు గుమ్మరో నేరేడు పండురో నెరజానా    ||2||

అల్లేసే ఈడురో గిల్లేసే చూడరో చల్లంగా సోకులే ఇచ్చుకోనా        ||2||

అందమా అలా వలేసి చూపకే ఇలాగా

చందమా చలే మెలేస్తే ఆగడం ఎలాగా  (అందాలా...)

[అ నుంచి అః వరకు]   [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in