www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]

చ నుంచి జ వరకు

చిక్కడిపల్లి సెంటర్లో సంధ్యా ధియేటర్లో

సినిమాకొస్తవా నాతో ఐస్ క్రీం తింటావా. (కాశి)

 

చిట పట చిట పట చిందే వాన

హరే చెట్టా పట్టా చెట్టా పట్టా వేసే వాన

 చెట్టే తేని పువ్వుల్లాగా రాలే వాన చేత వాలె వాన

 వాన వాన వెండి వాన బంగారంలాగా దాచెయ్యనా

 వాన వాన రౌడివాన చేసె అల్లర్లు గుండె నిండా నింపుకోరా

 దింత తకిట దింత తకిట దింత తకిట దింతతాన

 నీతోరానా నీతోరానా   (అతనొక్కడే)

 

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా

ఏవైపు చుసినా ఏమి చేసినా ఎక్కడున్నా  ||2||

మనసంతానువ్వే మనసంతానువ్వే నా మనసంతానువ్వే   (మనసంతనువ్వే)

 

ెలిసోకు లేత చిగురాకు, పలుకేమే కాస్త కరుకు

కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు

ఎన్నాళ్ళే నీకు నాకూ తగువులు

నీవల్లే కాదా నాకీ చిక్కులు

కోపంలో కూడా ఎంత నాజూకు.   (మల్లీశ్వరి)

 

ెలియ చెలియ చెలియ చెలియ అలల ఒడిలో ఎదురుచూస్తున్న

తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్న

చిగురు ఎదలో చితిగ మారినది విరహజ్వాలే సెగలు రేపినది

మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని ఙ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు

న్యాయమా ప్రియతమా ||చెలియ||  (ఘర్షణ)

 

నవరి మాసం అరె మంచుకురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం...

నా మెడ చివరిన నీ పెదవులు తాక అహ నాలో నాలో నాలో

కొత్త సెగలే సెగలే రగల సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావ.       (7/G బృందవన కాలని)

 

న్మ జన్మల వరమీ కలయిక  పైటకొంగుని వదలను నేనిక

పాల బుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక

ముందురున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక

కోరుకున్నది ఇస్తా రాఇక నాయకా ఒడే వేదిక.    (మల్లీశ్వరి)

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in