www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]

క నుంచి ఘ వరకు

లుసుకుందామా ఇద్దరం కలుసుకందామా జులై మాసం, జూపిటర్‌లో ఒకపరి కలుసుకుందామా

ఏ దారిన వెళ్ళుతున్నాడో మీసం వున్న కుర్రాడు అల్లరివాడు అందాగాడు ఆపిల్ లాగా వుంటాడు

ఏ కాలేజికి వెళుతున్నాదో. నన్ను తాకిన పరికిణియే తొలి సారి ప్రేమ భయం లేదు హృదయంలో.  (నీ మనసు నాకు తెలుసు)

 

లగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరువేంకటాద్రీశుడంటి. ||2||  (అన్నమయ్య)

 

లలుకనే కాలాలు కరిగి పోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా

చూపువ్రాయులేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగ పయనం చేయునా

ఇది చేరువ కోరే తరుణం ఇరుఎదలలో మెల్లని చలనం

ఇక రాత్రులు ఇంకొక నరకం వయసుల అతిశయం  (7/G  బృందవన కాలని)

 

ిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసే నీకే ముందుగా మదిలో మాటే తియ్యగా.       (జోడి)

 

కిట కిట తలుపులు తెరచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం

రెండు కలసీ ఒకసారీ ఎదురయ్యే వరమా ప్రేమా ప్రేమా ప్రేమా ......  (మనసంతనువ్వే)

 

ళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు ||2||

మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు

నువ్వు నేను ఇద్దరుమున్నామంటే నమ్మనట్టు ఉంది మనసు ఓఓఓ...  (నువ్వేకావలి)

 

కోపమా నా పైనా ఆపవా ఇకనైనా

అంతగా బుసకొడుతుంటే నేను తాడగలనా.

చాలులే నీ నటన సాగదే ఎటు పైనా

ఎంతగా నస పెడుతున్న లొంగిపోనె లలనా. (వర్షం)

 

కోనసీమ కుర్రదానిరో నాసామిరంగ కోరికెంతో ఉన్నదానిరో

లేనిపోని బింకమేందిరో నాసామిరంగ కోరివస్తే చూడవేందిరో

ఇంటికొస్తే ఈడు విస్తరాకులోన లేత షోకులిస్తా వచ్చి ఆరగించరా

జంటకొస్తే వంటి భారమంత తీరి పొంగు సేవ చేస్తా వచ్చి సేదతీరరా

పచ్చివంటి మీద పచ్చ బొట్టులాగ ఉండిపోర  (నవ్వుతు బతకాలిరా)

 

కొట్టు కొట్టు టెంకాయ కొట్టు పట్టిన దిష్టిపోయేట్టు

పెట్టు పెట్టు దండం పెట్టు జన్మే ధన్యం అయ్యేట్టు

మస్తు గుంది బీటు చూపించనా టాలెంటు

తిన్నది అరిగేట్టు మహ సీనుమారగొట్టు   (కాశి)

 

కంది చేనుకాడ కన్నువేసినానే వంగ చేనుకాడ ఒళ్ళు మరచినానే జొన్న చేనుకాడ మాటువేసినానే సుందరాంగి

మల్లితోటకాడ మనస్సు కలుపుతాలే ఉల్లితోటకాడ ఊసులాడుతాలే జామతోటకాడ జాముగడుపుతాలే తొందరేంది

పరువాల పాలపిట్టవే నా తస్సదియ్య మసాలా కోడిపెట్టవే నందమూరి అందగాడివే నా సామిరంగ సరసాల సందురోడివే.

 

గనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పైనం మనమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే ...  (తొలిప్రేమ)

 

గుండెల్లో గులాబీల ముళ్ళ నాటిందే నిగారాల ఒళ్ళు నన్ను మాయ జేయకే నెరజానా...

అయ్యయ్యో  ఇలారాకు వెళ్ళు ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళ నిన్ను లాగలేనుగా నేనైనా.     (మల్లీశ్వరి)

 

ల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా

జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని

నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని.   (ఇంద్ర)

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in