|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
ప నుంచి మ వరకు
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరిక ||2||
అహ నేడే రావాలి నా దీపావళి పండుగా ||2||
రేపటి స్వప్నాన్నీ నే నెట్టా నమ్మేది. నే నాటితే రోజా నేడే పూయులే. (ప్రియురాలు పిలిచింది)
పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకోనంతగా ముద్దుపెట్టుకో
చుట్టుకో చుట్టుకో నన్ను చుట్టుకో పుట్టుమచ్చలా నన్ను అంటిపేట్టుకో.
పిల్లచూడు పీచు మిఠాయి అరె అరె ఒళ్ళుచూడు బంపరు బత్తాయి ||2||
పిల్లడేమో అల్లరి అబ్బాయి అరె అరె పట్టుకుంటే అవ్వాయి సువ్వాయి.
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. (నాని )
భం భంభోలే శంఖం మోగేలే ఢం ఢం ఢోలే చలరేగిందిలే
దధ్ ధనికం దరువై సందడిరేగనీ పొద్దు లెరుగని పరుగైముందుకు సాగనీ
విలసంగా శివానందలహరి మహా గంగ ప్రవాహంగామారి
విశాలాక్షి సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి. (ఇంద్ర)
మనోహరా నా హృదయమునే ఓ మదువనిగా మలచినానంటా
రతీవరా ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపోమ్మంటా ||2||
ఆ యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమై ఊగెనుగా ఉయ్యాల. (చెలి)
ముసుగు వేయద్దు మనసు మీద వలలు వేయద్దు వయస్సు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో.
ఎవరి ఆనందంవారిదంటే ఒప్పుకోలేరా అనుభవించింది తెలియదంటే తప్పు అంటారా
మనసుచెప్పిందిమనకు వేదం కాదనే వారు లేరురా
మనకు తోచింది చేసి చూద్దాం ఎవరు ఎవరు ఏమంటే ఏంది రా . (ఖడ్గం)
మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మావా మనసే లాగేసిండు ||2||
లఘ్ఘమెప్పుడురా మావా అంటే మాఘమాసం ఎళ్ళే దాకా మంచి రోజు లేదన్నాడే.
ఆగే దెట్టాగ అందాక ఏగేదెట్టాగ. (దేవదాస్)
మస్తురా మస్తురా మస్తురా పెదవితో భువినే కదిపిరా
సొగసురా సొగసురా సొగసురా కళ్ళతో సుర్యుని కాల్చెరా ఆ...
షననన షన్ నన్ నన్ న్నే... ఈ వయసు పోతే రానే రాదే
షననన షన్ నన్ నన్ న్నే... ఈ వయసు దేనిని కోరుకోదే. (నీ మనసు నాకు తెలుసు)
మనసున వున్నది చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
మాటున వున్నది ఓ మంచి సంగతి బయటకురాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగి పోయే తలపులు చూపేదెల
ఒక సారి దరి చేరి ఎద గోడవేమిటో తేలుపకపోతే ఎలా. (ప్రియమైన నీకు)
ముస్తప్ఫా ముస్తప్ఫా డోంట్ వారీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తుప్ఫా ||2||
డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ప్రెండ్ షిప్ రా ||ము||
జూన్ పోయి జులై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజి క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. (ప్రేమదేశం)
ముద్దబంతి పువ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు.
మన్మధా మన్మధా మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్నుగొట్టరా
తుమ్మెదా తుమ్మెదా తీపీపుట్టురా జన్మకీ గుమ్మతో జంట కట్టరా. (ఠాగూర్)
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మదురామృతం.
మాయామశ్చింద్ర మచ్చను చూడా వచ్చావా
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా. (భారతీయుడు)
మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు.
మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. (పెళ్ళిసందడి)
మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావటం.
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పటం. (చూడాలనివుంది)
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకుపూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హారివిల్లును వంతెన వేసిన శుభవేళా.
ఈ వర్షం సాక్షిగా తెలుపనీ బంధం. (వర్షం)
మొన్నటిదాకా నేను కాలేజి ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు
నిన్నటిదాకా నాలో ఉంది ఎంతో టాలెంటు
ఇప్పుడు మాత్రం లేనేలేదు అదేమైనట్టు
ఎన్నడుచూడని బాధే నాలో మెదలు అయ్యింది
అయినా కూడా ఆ బాధెంతో ఇష్టంగా ఉందో
ఇది ప్రేమే కాదా దానికి మందేలేద. (కాశి)
మేం వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం..
ఈ ఇరవై ఏళ్ళూ... అరె వ్యర్ధం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట...
నిత్య కలలే మాకు ఇక భోజనమంట. (7/ G బృందావన కాలని)
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in