www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]

య నుంచి ఱ వరకు

రామచిలకమ్మా కొమ్మల్లో దాగిపోకమ్మా  వాన చినుకమ్మ మబ్బులో ఆగిపోకమ్మా

చెంతే ఉన్న సొంతం కాని పాలరాతి బొమ్మా ఏంచేయాలే జంటే ఉన్న బ్రహ్మచారి జన్మ

చెప్పమ్మా చిన్నారి, చూపమ్మా నాదారి రామచిలకమ్మా.   (మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది)

 

రామా రామా రామా నీలి మేఘ శ్యామా రావా రఘుకులసోమా భద్రాచల శ్రీరామా.

నా మనసు విరబూసే ప్రతి సుమ గానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే

నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలే

రెప్పలు మూయగ కొలిచాము కన్నుల ఎదుటకు రావేల. (శివమణి)

 

రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

ఏమనుకోను నిన్నేమనుకోను.

 

 రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా...

కృష్ణాముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసే లాగేసిందా

ప్రియపురుషా వరసా ఇంకా కలిపేయమంటా

మృదువదనా పతినై పరిపాలించనా

చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే

అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ.  (ఇంద్ర)

 

క్స్ పాప లక్స్ పాప లంచికొస్తావ లడ్డు కొరికిస్తావ లవ్వే తినిపిస్తావ లిల్లి పువ్వంటి సొకు లీజు కిస్తావా ||2||

అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన సోకు నీదంటాన సొత్తు దోచిస్తాన చెమటపట్టించకుండా చెంతకొస్తాన. (నరసింహనాయుడు )

 

లంగా ఓణి నేటితో రద్దై పోని సింగారాన్ని చీరతో సిద్దం కాని

నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ఒళ్ళో వాలని

సర్లే గాని చక్కగ పెళ్ళై పోని అల్లరులన్ని జంటలో చెల్లై పోని.  (వర్షం)

 

లౌ ఎలిఫెంట్లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో

అప్పడం గుండెలు భద్రం రెమో ర్యాంబో రెమో నిద్రను తరిమే డ్రాగెన్ రెమో. (అపరిచితుడు)

 

        ల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా

చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా

తను నవ్విందంటే ఇంకేమి కావాలి నిద్దరోతూ ఉంటే తను పక్కనుండాలి

ఈ బంగారు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి ||వల్లంకి పిట్ట||   (గంగోత్రి)

 

స్తా నీవెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

మైమరపించి మమతలు పంచి వెచ్చని ముచ్చటగా.  (నాని)

 

యసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాట

సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి వేగం

ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా

ఓ.. ఊహకందని భషా నేర్చుకోమనసా

ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా

నా  సితారా ప్రేమంటే ఇదే..రా    (ప్రేమంటే ఇదేరా)

 

్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే గెలుపు వలపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం.  (సఖి)

 

 ్నేహితుడే వుంటే... ఒక స్నేహితుడే వుంటే

చేతులతో భూమిని మోయ్యొచ్చు ఆకాశం అంచులనే తాకేద్దాం మిత్రమా

మన పేరు దిక్కులలో చాటుదాం నదులు కడలికే అంకితం

మన తనువు చెలిమికే అంకితం చెలిమి మాకు ఒక చిరునామా

మా జీవితాలకే వీలునామా ఈ జగతిలోని నిరుపేద

మిత్రుడు లేనివాడు...హే...    (నీ మనసు నాకు తెలుసు)

 

హే సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి ఎదలో ఊయల

హే చందమామ రా ఇలా ఇక జంకేల వెయ్యాలి నాకే సంకెలా

వరిస్తాను వెన్నెల బాలా భరిస్తాను నీ గోల.   (లక్ష్మీ)

[అ నుంచి అః వరకు]  [క నుంచి ఘ వరకు]  [చ నుంచి జ వరకు]  [ట నుంచి డ వరకు]  [త నుంచి న వరకు]  [ప నుంచి మ వరకు]  [య నుంచి ఱ వరకు]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in