www.telugudanam.co.in చీరాల
పత్రికలలో తెలుగుదనం మా అనుబంధ వెబ్‌సైట్..
తెలుగుదనం బ్లాగు మా గీతా.కో.ఇన్
కీటకములు
కాళ్ళ జెర్రి - Centipede
సాలీడు - Spider
ఈగ - house fly
చిమ్మట పురుగు - moth
మిణుగుఱు పురుగు - fire fly
పేను - louse
దోమ - Mosquito
చీమ - ant
తుమ్మెద - Bumble Bee or Humble bee
కుమ్మరి పురుగు - Beetle
బొద్దింక - Cockroach
మిడత - Grasshopper
నల్లి - Bug
సీతాకోకచిలుక - Butterfly
తేనె టీగ - Bee
తూనీగ - Dragonfly
నల్ల తేలు - Black Scorpion
గొంగలి పురుగు - Caterpillar
కాళ్ళ జెర్రి - Centipede
కొక్కె పురుగు - Hook Worm
జోరీగ - Horsefly
పట్టు పురుగు - Silk Worm
తేలు - Scorpion
కందిరీగ - Wasp
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in