telugudanam.co.in

      telugudanam.co.in

   

సంశ్లేష అక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలు

రాష్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )

ర్ష్య ( ర + ష + య = ర్ష్య )

క్ష్య ( క్ష + య = క్ష్య )

స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )

ర్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )

ఛ్చ్వాస ( ఛ + చ + వ = ఛ్చ్వా )

జ్యోత్స్న ( త + స + న = త్స్న )

స్త్రము (స + త + ర = స్త్ర)

ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)

స్త్రీ (సీ + తి + రి = స్త్రీ)

న్స్పెక్టర్ (నె + స + ప = న్స్పె)

వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)

సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)

దారిద్ర్యము (ద + ర + య = ద్ర్య)

క్ష్మయ్య (క + క్ష + మ = క్ష్మ)

ర్ఫ్యూ (రూ + ఫ + య = ర్ఫ్యూ)

రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)

త్ప్రేక్ష (తే + ప + ర = త్ప్రే)

సంస్కృతి (స + క + ర = స్కృ)

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: