telugudanam.co.in

      telugudanam.co.in

   

భరతమాత బిడ్డలు

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. స్ఫూర్తి ప్రదాతలైన భరతమాత ముద్దుబిడ్డల వివరాలను, వారు చేసిన, సాధించిన గొప్ప పనులను తెలుసుకోవడానికీ, మేము తెలుసుకున్న విషయాలను నలుగురికీ అందుబాటులో వుంచడానికీ చేస్తున్న ప్రయత్నమిది.

 1. అంబేద్కర్
 2. అనిబిసెంట్
 3. అల్లూరి సీతారామ రాజు
 4. ఈశ్వరచంద్ర విద్యాసాగర్
 5. కందుకూరి వీరేశలింగం
 6. చిత్తరంజన్ దాస్
 7. జంషెడ్జీ టాటా
 8. జగదీష్ చంద్రబోస్
 9. జయప్రకాష్ నారాయణ్
 10. జవహర్ లాల్ నెహ్రూ


 11. టంగుటూరి ప్రకాశం
 12. త్యాగయ్య
 13. దాదాభాయి నౌరోజి
 14. పొట్టి శ్రీరాములు
 15. బాబూ రాజేంద్రప్రసాద్
 16. బాలగంగాధర్ తిలక్
 17. బుద్ధుడు
 18. మధర్ థెరిసా
 19. మహత్మా గాంధీ
 20. మొరార్జీ దేశాయ్


 21. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
 22. రవీంద్రనాథ్ ఠాగూర్
 23. రాజా రామమోహన్ రాయ్
 24. లాల్ బహదూర్ శాస్త్రి
 25. సర్ధార్ వల్లభాయ్ పటేల్
 26. శ్రీనివాస రామానుజం
 27. సరోజినీ నాయుడు
 1. సర్వేపల్లి రాధాకృష్ణన్
 2. సుభాష్ చంద్రబోస్
 3. స్వామి వివేకానంద


 4. సి.వి. రామన్
 5. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
 6. హకీమ్ అజ్మల్ ఖాన్
 7. బిపిన్ చంద్రపాల్
 8. మేడం కేమా
 9. పండిట్ మదన్ మోహన్ మాలవ్య
 10. తాంతియా తోపే
 11. సర్ సురేంద్రనాథ్ బెనర్జీ
 12. అటల్‌ బిహారి వాజ్‌పేయి
 13. ధీరుబాయ్‌ అంబానీ


 14. గోపాలక్రిష్ణ గోఖలే
 15. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌
 16. రాజీవ్‌గాంధీ
 17. భగత్‌సింగ్‌
 18. డా|| ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌
 19. ఇందిరాగాంధీ
 20. పి.టి. ఉష
 21. అహమద్‌ సాల్మన్‌ రష్దీ
 22. సి. రాజగోపాలాచారి
 23. డా|| రాజారామన్న


 24. ఎం.ఎస్‌. స్వామినాధన్‌
 25. ఆర్.కె. నారాయణ స్వామి‌
 26. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌
 27. డా || కె. యల్‌. రావు

మాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చేస్తున్న చిరు ప్రయత్నమిది. మన భరత వీరుల గురించి, గొప్ప గొప్ప నాయకుల గురించి, మేధావుల గురించి, ప్రతిభావంతుల గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన వుంటుంది. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. సలహాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: