telugudanam.co.in

      telugudanam.co.in

   

హకీమ్ అజ్మల్ ఖాన్

హకీమ్ అజ్మల్ ఖాన్
పేరు : హకీమ్ అజ్మల్ ఖాన్.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 1863.
పుట్టిన ప్రదేశం : పంజాబ్.
చదివిన ప్రదేశం :

(తెలియదు).

చదువు :

(తెలియదు).

గొప్పదనం :

(తెలియదు).

స్వర్గస్తుడైన తేది : 29-12-1927.

హకీమ్‌ అజ్మల్ ఖాన్‌ పేరొందిన స్వాతంత్ర్య పోరాట వీరుడే కాక గొప్ప వైద్యుడు, విద్యావేత్త కూడా. ఢిల్లీలోని జామియా మిలియా ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించినవాడూ, దాని మొదటి ఛాన్సెలర్ కూడా ఆయనే. ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీలకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. యునానీ వైద్య విధానం అభివృద్ధి కొరకు ఆయన చాలా కృషి చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అజ్మల్ ఖాన్‌ బ్రిటీష్ వారికే మద్దతు ఇచ్చాడు. కానీ చాలా మంది ముస్లిం నాయకులు అరెస్టు కావడంతో ఆయన మనసు మార్చుకుని గాంధీ దగ్గరకు వెళ్లాడు. గాంధీజీ ఆయనను ఇతరులతో ఖిలాఫత్ ఉద్యమంలో కలిపాడు. గాంధీజీ సూచించిన సహాయ నిరాకరణోద్యమాన్ని ఒప్పుకోనందుకు అజ్మల్ ఖాన్‌ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అధికారులతో వేరుబడి, రాజీనామా చేశాడు. ఎన్నో సార్లు స్వాతంత్ర్యం కోసం జైలుకి వెళ్లాడు.


మూలం: సాక్షి,17-09-08.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: