www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కవులు

పేరు

:

వడలి రాధాకృష్ణ

తల్లిదండ్రులు

:

వడలి వెంకట సుబ్బారావు, సూరమ్మ

వయస్సు

:

44 సం||లు

విద్యార్హతలు

:

ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)

ఉద్యోగం

:

ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం.

రచనలు:

250 కథలు మరియు

150 పైగా కవితలు

అంధ్రదేశంలోని అన్ని ప్రముఖ పత్రికలు, సంకలనాలలో ప్రచురితము.

ప్రచురించిన పుస్తకాలు:

  1. 'జీవనది' కథా సంకలనం

  2. 'గూటిపడవ' కథా సంకలనం

  3. 'జలఖడ్గం' కవితా సంకలనం

  4. ' అంతర్నేత్రం' కథల సంపుటి

  5. 'వట్టివేళ్ళు'  నానీల సంపుటి

పొందిన పురస్కారములు:

  1. 'సెట్ ' సంద్థ, చీరాలవారు 'సాహితీ మిత్ర ' బిరుదుతో సత్కారం.

  2. పి. ఎం. కె. ఎఫ్. సంస్థ, ఒంగోలువారు 'కవిమిత్ర ' బిరుదుతో సత్కారం.

  3. శ్రీ చైతన్య భారతి సాహితీ సమాఖ్య, మార్కాపురంవారు 'సధావిరంచి ' బిరుదుతో సత్కారం.

  4. క్షీరపురి సాహితీ సాంస్కృతిక సంస్థ, పాలకొల్లువారి క్షీరపురి విశిష్ట సాహితీ పురస్కారం.

  5. లక్కోజు కనకదుర్గాచార్యులు సాహితీ సంస్థ, విజయవాడ వారి సాహితీ సత్కారం.

  6. భావతరంగిణి, మచిలీపట్నంవారి సాహితీ పురస్కారం.

  7. మానవ సాహితీ సాంస్ఖృతిక సేవా సంస్థ, విజయవాడ వారి పురస్కారం.

  8. వెలిది వెంకటేశ్వర్లు యువచైతన్య విజ్ఞానవేదిక, ఒంగోలువారి సాహితీ పురస్కారం.

  9. ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, మచిలీపట్నంవారి పురస్కారం.

  10. గుఱ్రం జాషువా కళా సమితి, దుగ్గిరాలవారి 'కధాప్రపూర్ణ ' బిరుదు ప్రధానం.

  11. 'కళాలయ ' సాహితీ సంస్థ, పాలకొల్లువారి 'కథాసుధానిధి ' బిరుదు ప్రధానం.

  12. ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, పశ్చిమగోదావరి జిల్లావారిచే 'భావ కవితాభారతీ బిరుదు ప్రధానం.

  13. డా|| వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీ పురస్కారం - 2007, ఒంగోలు

ముఖ్యమైన ఘట్టాలు:

  1. 'జీవనది ' కథా సంపుటి బులుసు సీతాకుమారి సాహితీ ఫౌండేషన్, మచిలీపట్నంవారి విశిష్ట సాహితీ పురస్కారం 2004కు ఎంపిక అయినది.

  2. జీవనది కథా సంకలనంపై నాగార్జున యూనివర్శిటి, డిపార్టుమెంట్ ఆఫ్ తెలుగు విద్యార్థి పెదలంక సుధాకరబాబు, M.Phill. చేసారు.

  3. 'అంతర్నేత్రం ' కథల కధల సంపుటికి 'జగన్నాధ సాహితీ సమాఖ్య - నల్లజర్ల' వారి పురస్కారం లభించింది.

  4. 'వడలి రాధాకృష్ణ - కవితానుశీలన' అన్న అంశమీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితి పీఠం రాజమండ్రి, పరిశోధక విద్యార్థి బొంతా రమేష్, M.Phil. పూర్తి చేశారు.

  5. ఆరాధన సాహితీ సంస్థ, హైదరాబాద్‌వారి కథల పోటీలో 'శ్వేతసౌధం' అనే కథకు బహుమతి లభించడం.

  6. పులికంటి సాహితీ సంస్కృతి, తిరుపతివారి కథలపోటీలలో 'రేప ' అనే కథకు బహుమతి లభించడం.

  7. అమ్మ, బాపుపత్రికలు, విజయవాడవారు నిర్వహించిన కథల పోటీలలో 'ముసుర ' అనే కథకు బహుమతి లభించడం.

  8. భావతరంగిణి, మచిలిపట్నం వారి కథల పాటీలలో 'మృగమానవి' కథకు ప్రధమ బహుమతి.

  9. సోమేపల్లి హనుమంతురావు స్మారక కథల పోటీలలో 'నింగినీడలు' కథకు బహుమతి.

  10. ధ్యానమాలిక పత్రిక, విజయవాడవారి కథల పోటీలలో అనంతం కథకు బహుమతి.

  11. బిట్రగుంట అప్పారావు స్మారక కథల పోటీలలో 'మగతమనుషులు' కథకు బహుమతి.

నిర్వహిస్తున్న పదవులు:

  1. 'సహజ సాహితి' చీరాల వ్యవస్థపక అధ్యక్షులు

  2. జిల్లా అధికార భాషా సంఘం మెంబరుగా ప్రకాశం జిల్లా కలెక్టరుచే నియామకం.

  3. ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు కార్యనిర్వాహక వర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబరు.

  4. సాహితీ స్రవంతి, చీరాలలో అదనపు కార్యదర్శి.

  5. క్షీరపురి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనానికి ఉపాద్యక్షుడు.

  6. ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ప్రకాశం జిల్లా శాఖ చైర్మన్.

చిరునామా:

వడలి రాధాకృష్ణ

ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టిడి డివిజన్

చీరాల - 523 157

ఫోన్ : 08594 - 236482

సెల్ : 98493 22758


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in