|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిః
|
1. ఓం శ్రీ భావనారాయణాయ నమః |
55. ఓం సర్వజ్ఞశక్తాయ నమః |
|
2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః |
56. ఓం సర్వజనవశీకరాయ నమః |
|
3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః |
57. ఓం సర్వసముదాయాయ నమః |
|
4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః |
58. ఓం ముక్తి ఫలదాతాయ నమః |
|
5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః |
59. ఓం యోగిమునిజన ప్రియాయ నమః |
|
6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః |
60. ఓం ఓంకార బోధామనస్కాయ నమః |
|
7. ఓం వస్త్రనిర్మితాయ నమః |
61. ఓం ఓంకార పారాయణాయ నమః |
|
8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః |
62. ఓం చిద్రూపాయ నమః |
|
9. ఓం విజ్ఞానఘనాయ నమః |
63. ఓం చిన్మయానందాయ నమః |
|
10. ఓం వీరపరాక్రమాయ నమః |
64. ఓం శాంతారూపాయ నమః |
|
11. ఓం పద్మబ్రహ్మవంశ నిర్మితాయ నమః |
65. ఓం కురుణామూర్తాయ నమః |
|
12. ఓం త్రిభువన బిరుదాంకితాయ నమః |
66. ఓం కళాతీతాయ నమః |
|
13. ఓం సర్వదేవతానుగ్రహాయ నమః |
67. ఓం సప్తలోక ప్రకాశాయ నమః |
|
14. ఓం చండమార్తాండతేజాయ నమః |
68. ఓం ఆనందరూపాయ నమః |
|
15. ఓం భాస్కరప్రియాయ నమః |
69. ఓం అఖండరూపాయ నమః |
|
16. ఓం భవ్యరూపాయ నమః |
70. ఓం సర్వాంగాయ నమః |
|
17. ఓం భాసురాకారాయ నమః |
71. ఓం బ్రహ్మదిసుర పూజితాయ నమః |
|
18. ఓం విష్ణునాభితంతు నిర్మితాయ నమః |
72. ఓం కల్పతరువాయ నమః |
|
19. ఓం త్రిమూర్త్య భక్త ప్రియాయ నమః |
73. ఓం కంజలోచనాయ నమః |
|
20. ఓం త్రిలోక పూజితాయ నమః |
74. ఓం కర్మాదిసాక్షాయ నమః |
|
21. ఓం త్రిమాతానుగ్రహాయ నమః |
75. ఓం ఓంకార పూజాయ నమః |
|
22. ఓం సప్తలోక సంచారాయ నమః |
76. ఓం ఓంకార పీఠికాయ నమః |
|
23. ఓం సర్వజ్ఞ వరదాయ నమః |
77. ఓం ఓంకార వేద్యాయ నమః |
|
24. ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమః |
78. ఓం గాయత్రీ జన్మధారాయ నమః |
|
25. ఓం భృగుఋషి పరంపరాయ నమః |
79. ఓం గగనరూపాయ నమః |
|
26. ఓం ఓంకారరూపాయ నమః |
80. ఓం ఆదిమధ్యాంతాయ నమః |
|
27. ఓం ఓంకారనాథాయ నమః |
81. ఓం సర్వాత్మకాయ నమః |
|
28. ఓం హరిరూపాయ నమః |
82. ఓం కస్తూరి తిలకాయ నమః |
|
29. ఓం శ్రీ సాంప్రదాయాయ నమః |
83. ఓం అయోని సంభవాయ నమః |
|
30. ఓం అనంతాయ నమః |
84. ఓం ఓంకార శశిచంద్రికాయ నమః |
|
31. ఓం వ్యాఘ్రువాహనారూఢాయ నమః |
85. ఓం సకలాగమ సంస్తుతాయ నమః |
|
32. ఓం పరమనిర్మలాయ నమః |
86. ఓం సర్వవేదాంత తాత్పర్య చూడాయ నమః |
|
33. ఓం కాలువాసుర దైత్యమర్ధనాయ నమః |
87. ఓం సచ్చిదానందాయ నమః |
|
34. ఓం శాశ్వతాయ నమః |
88. ఓం కాంక్షితార్ధాయ నమః |
|
35. ఓం సగుణరూపాయ నమః |
89. ఓం భోగాయ నమః |
|
36. ఓం నిర్గుణరూపాయ నమః |
90. ఓం సుఖాయ నమః |
|
37. ఓం భక్తజన సేవితాయ నమః |
91. ఓం ఓంకారదర్శబింబాయ నమః |
|
38. ఓం భక్తవత్సలాయ నమః |
92. ఓం ఓంకార వేదోపనిషదాయ నమః |
|
39. ఓం భక్తాభీష్ట ప్రదాయ నమః |
93. ఓం ఓంకార పరసౌఖ్యాయ నమః |
|
40. ఓం నవరత్న మణికుండలధరాయ నమః |
94. ఓం సువర్ణాభరణాయ నమః |
|
41. ఓం ఆదిరూపాయ నమః |
95. ఓం హరిహర బ్రహ్మేంద్ర విలాసాయ నమః |
|
42. ఓం దుష్టజన నిగ్రహాయ నమః |
96. ఓం మూలకాసుర శిరచ్ఛేదనాయ నమః |
|
43. ఓం శిష్టజన పరిపాలాయ నమః |
97. ఓం చంద్రశేఖరాభీలా వ్యాఘ్రూజిన సమర్పకాయ నమః |
|
44. ఓం సాధుజనపోషకాయ నమః |
98. ఓం రణశూర పరాక్రమాయ నమః |
|
45. ఓం ఋషిగణ ప్రథానాయ నమః |
99. ఓం సార్వభౌమాయ నమః |
|
46. ఓం నిత్యమంగళ రూపాయ నమః |
100. ఓం జితేంద్రియాయ నమః |
|
47. ఓం మహిపురాణ ప్రకాశాయ నమః |
101. ఓం ధనుర్వేద విద్యాశ్రేష్ఠాయ నమః |
|
48. ఓం పరమశ్రేష్టాయ నమః |
102. ఓం ద్వందయుద్ధ విశారదాయ నమః |
|
49. ఓం త్రిగుణ రహితాయ నమః |
103. ఓం శత్రు సంహారకాయ నమః |
|
50. ఓం చతుర్భుజరూపాయ నమః |
104. ఓం కందర్ప కోటిరూపాయ నమః |
|
51. ఓం శంఖ చక్ర గదా ఖడ్గధరాయ నమః |
105. ఓం నిగమవేద్యాయ నమః |
|
52. ఓం ప్రపంచ ఖ్యాతాయ నమః |
106. ఓం ద్వాత్రింశ బిరుదాంకితాయ నమః |
|
53. ఓం పంచభూత విలక్షణాయ నమః |
107. ఓం చిత్రాంబరధరాయ నమః |
|
54. ఓం పంచభూత వశీకరాయ నమః |
108. ఓం శ్రీ భావనారాయణాయ నమః |
ఇతి శ్రీ భావనారాయణ అష్టోత్తర శతనామావళిః
మూలం: దైవదర్శనం,గాజూల సత్యనారాయణ.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in